రుణాలు రాబట్టేందుకు కేంద్రం తాజా అస్త్రం

Thu,March 1, 2018 10:41 PM

Tough Law To Deal With Fugitive Economic Offenders Gets Cabinet Nod

న్యూఢిల్లీ : వేలకోట్ల కుంభకోణాలకు పాల్పడి, దేశం విడిచిపారిపోయే ఆర్థిక నేరగాళ్లపై కొరడా ఝులిపించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి, ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయే వారిని నేరస్తులుగా ప్రకటించి, స్వాధీనం చేసుకున్న వారి ఆస్తుల్ని అమ్మేసి రుణాలను రాబట్టుకునేందుకు నిర్ణయించింది. ఈమేరకు పలాయన ఆర్థిక నేరస్తుల (ఫ్యుజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్) బిల్లు -2018కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే ఆడిటింగ్ అక్రమాలపై పర్యవేక్షణకు స్వతంత్ర సంస్థ నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ) ఏర్పాటుకు కూడా క్యాబినెట్ అంగీకారం తెలిపింది.

1562
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles