ఆర్మీ ఆఫీసర్‌ను కొట్టిన టోల్ సిబ్బంది - వీడియో

Mon,February 5, 2018 01:44 PM

toll plaza men beat army officer in Rajasthan

చురు: ఓ ఆర్మీ ఆఫీసర్‌ను టోల్‌ప్లాజా సిబ్బంది చితకబాదారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని చురు జిల్లాలో జరిగింది. టోల్‌ప్లాజా దగ్గర ఆర్మీ ఆఫీసర్ తన ఐడీ కార్డు చూపించాడు. అయినా టోల్ టికెట్ తీసుకోవాలని అక్కడి సిబ్బంది డిమాండ్ చేశారు. దీంతో టోల్ సిబ్బంది, ఆర్మీ ఆఫీసర్ మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో ఆర్మీ ఆఫీసర్‌ను అక్కడి సిబ్బంది చితకబాదారు.2056
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles