భార‌త్ మ‌ళ్లీ గెలిచింది: ప‌్ర‌ధాని మోదీ

Thu,May 23, 2019 03:15 PM

Together we will build a strong and inclusive India, tweets PM Modi

హైద‌రాబాద్‌: క‌లిసిక‌ట్టుగా బ‌ల‌మైన దేశాన్ని నిర్మిద్దామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. ఇవాళ ఆయ‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు. రెండోసారి దేశ ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్న మోదీ.. స‌బ్‌కా సాత్ స‌బ్‌కా వికాసా అన్న నినాదాన్ని త‌న ట్విట్ట‌ర్‌లో వినిపించారు. అంద‌రి వికాశ‌మే .. భార‌త విజ‌యం అవుతుంద‌ని అన్నారు. అంద‌రం కలిసి అభివృద్ధి సాధించాల‌ని, అంద‌రమూ సామ‌ర‌స్యంతో ఉండాల‌ని, అంద‌రం క‌లిస్తేనే దృఢ‌మైన దేశ నిర్మాణం జ‌రుగుతుంద‌ని మోదీ అన్నారు. మ‌ళ్లీ భార‌త్ గెలిచింద‌ని, విజ‌యీభార‌త్ అంటూ మోదీ ట్వీట్ చేశారు.

2093
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles