రైల్వేట్రాక్‌పై పడి ఏడాదిన్నర చిన్నారి మృతి

Tue,September 6, 2016 08:25 PM

Toddler slips from mother arms, falls to death on railway track

చెన్నై : రైల్వేట్రాక్‌పై పడి ఏడాదిన్నర చిన్నారి మృతి చెందిన సంఘటన మామ్‌బలామ్ రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. మన్నై ఎక్స్‌ప్రెస్ నుంచి దిగుతుండగా తల్లి చేతుల్లో నుంచి చిన్నారి జారిపోయింది. దీంతో రైల్వేట్రాక్‌పై పడ్డ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రైలు కదులుతుండటంతో తల్లి కూడా తీవ్ర గాయాలపాలైంది. తీవ్రంగా గాయపడిని తల్లిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిన్నారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles