రాజీవ్ గాంధీ జయంతి.. ప్రముఖుల నివాళి

Sat,August 20, 2016 11:32 AM

today rajiv gandhi birth day

న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి, దివంగత నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఇవాళ వీర్ భూమిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు రాజీవ్ గాంధీ స్మారక వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖరీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.


3161
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles