నా జీవితంలో ఇది బ్లాక్ డే: రజినీకాంత్

Tue,August 7, 2018 07:39 PM

Today is a black day in my life rajinikanth on karunanidhi death

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మృతి పట్ల ప్రముఖ నటుడు రజినీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు రజినీకాంత్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘నా కళైంజ్ఞర్‌ను కోల్పోయాను. ఈ రోజును అస్సలు మరిచిపోను. నా జీవితంలో ఇది బ్లాక్ డే. కరుణానిధి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని’ రజినీకాంత్ అన్నారు.

1758
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS