తమిళనాడులో పొంగల్ కానుకల పంపిణీ

Tue,January 8, 2019 05:50 PM

TN minister Manikandan distributes pongal gift hampers

రామేశ్వరం: తమిళనాడులో పొంగల్ (సంక్రాంతి పండుగ)ను పురస్కరించుకుని ఆ రాష్ట్రప్రభుత్వం ప్రజలకు పండుగ కానుకలను అందిస్తోంది. తమిళనాడు మంత్రి మనికందన్ లబ్ధిదారులకు పొంగల్ కానుకల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అందిస్తున్న పొంగల్ గిఫ్ట్ ప్యాక్‌లో రూ.1000 నగదుతోపాటు ఒక కిలో బియ్యం, కిలో చక్కెర, రెండు ఫీట్ల చెరుకు గెడ, 20 గ్రాముల జీడిపప్పు, 20 గ్రాముల ఎండుద్రాక్ష, 5 గ్రాముల యాలకులు ఉన్నాయి


1157
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles