బీజేపీలో చేరిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే..

Wed,August 14, 2019 06:45 PM

TMC MLA Sovan Chatterjee joined BJP Today


న్యూఢిల్లీ: బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోవన్ చటర్జీ నేడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్రకార్యాలయంలో ఎమ్మెల్యే సోవన్ ఛటర్జీకి బీజేపీ నేత ముకుల్ రాయ్, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇప్పటికే సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(ఎస్‌డీఎఫ్‌)కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, ఆ పార్టీ అధికార ప్రతినిధి రామ్‌మాధవ్‌ సమక్షంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles