ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలు

Sat,September 3, 2016 10:02 AM

Three soldiers injured in an encounter

నాగాలాండ్: భద్రతా బలగాలు- ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన నాగాలాండ్‌లోని జున్‌హీబొటో జిల్లాలో చోటుచేసుకుంది. ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

511
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles