లోయలోపడ్డ కారు.. ముగ్గురు మృతి

Mon,December 3, 2018 11:09 AM

Three men died in car accident at Himachal pradesh

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు లోయలో పడ్డ దుర్ఘటనలో ముగ్గురు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సిర్మార్ జిల్లా షిైల్లె ప్రాంతంలో ఈ తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

806
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles