ఇంటి పైకప్పు కూలి ముగ్గురు మృతి

Mon,October 16, 2017 09:44 AM

Three members of a family lost their lives after the roof of their house collapsed

కర్ణాటక: రాష్ట్రంలోని గజేంద్రగఢ్ జిల్లా గడగ్ గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలడంతో జరిగిన ఈప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వర్షం కారణంగా ఇంటి పైకప్పు కూలినట్లు సమాచారం.

740
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles