గుండెపోటుతో ఎన్నికల సిబ్బంది ముగ్గురు మృతి

Wed,November 28, 2018 11:41 AM

Three Election Commission official died in Madya pradesh

భోపాల్: మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ప్రారంభమై కొనసాగుతుంది. కాగా మధ్యప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎన్నికల విధులకు హాజరైన ముగ్గురు సిబ్బంది ఆకస్మికంగా మృతిచెందారు. గుండెపోటుతో ఇండోర్‌లో ఇద్దరు, గుణలో ఒకరు మృతిచెందారు. వీరి మృతిపట్ల విచారం వ్యక్తం చేసిన ఎన్నికల సంఘం మృతుల ఒక్కో కుంటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించింది.

939
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles