స్నేహానికి ఇదే మార్గం: దలైలామా

Wed,September 11, 2019 03:34 PM

This is what really attracts friends says Dalai lama

న్యూఢిల్లీ: భయం, ఆందోళన అనేవి కోపం, హింసకు దారితీస్తాయని ఆధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామా అన్నారు. ట్విట్టర్ ద్వారా దలైలామా స్పందిస్తూ.. భయానికి వ్యతిరేకం నమ్మకం అన్నారు. కరుణ సైతం భయాన్ని తగ్గిస్తుందన్నారు. ఇది తనపై తనకు నమ్మకం కలిగించడానికి, ఇతరుల పట్ల దయను కలిగి ఉండేలా చేస్తుందన్నారు. స్నేహానికి స్నేహితులను ఆకర్షించడానికి ఇదే నిజమైన మార్గమని ఆయన పేర్కొన్నారు.

885
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles