ఆర్డీనెన్స్ అవసరం లేదు: కాంగ్రెస్

Tue,January 1, 2019 08:36 PM

న్యూఢిల్లీ: రామ మందిరం నిర్మాణంలో సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ప్రతిఒక్కరూ నడుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఆ పార్టీ నేత రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా రామ మందిరం అంశంపై మీడియాతో మాట్లాడారు. రామ మందిరం అంశంలో సుప్రీంకోర్టు నిర్ణయం ఏదైనప్పటికీ ప్రతి ఒక్కరూ అంగీకరించి కట్టుబడి ఉండాలన్నారు. ఈ విషయంలో ఆర్డినెన్స్ ప్రసక్తి అవసరం లేదని పేర్కొన్నారు.

1053
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles