గుజరాత్‌లో వాయు తుపాను బీభత్సం

Thu,June 13, 2019 08:07 AM

The sea condition is phenomenal over east central and adjoining northeast Arabian Sea and Gujarat coast

గుజరాత్: గుజరాత్‌లో వాయు తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.ఈదురుగాలుల ధాటికి సోమనాథ్ ఆలయ ప్రవేశద్వారం షెడ్డు కూలిపోయింది. వాయు తుపాను రాగల 12 గంటల్లో గుజరాత్‌లోని మహువా -పోరుబందర్ ప్రాంతాల్లో తీరాన్ని దాటనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పోరుబందర్, రాజ్‌కోట్, జామ్‌నగర్, ద్వారాకా ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు గాలి వేగం 155 కిలోమీటర్ల నుంచి 180 వరకు ఉంటుందని తెలిపారు.732
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles