ది రిపబ్లికన్ ఎథిక్ పుస్తకావిష్కరణ

Sat,December 8, 2018 06:44 PM

The Republican Ethic and Loktantra ke Swar book released

ఢిల్లీ: విజ్ఞాన్ భవన్‌లో ది రిపబ్లికన్ ఎథిక్ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. రెండు భాషల్లోనూ విడుదలైన పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, రాజవర్థన్ రాథోడ్ తదితరులు హాజరయ్యారు. ఆంగ్లంలో ది రిపబ్లికన్ ఎథిక్, హిందీలో లోక్ తంత్రకే స్వర్, పేరుతో పుస్తకాలున్నాయి.

821
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles