కశ్మీర్‌లో బ్యాంక్ లూటీ..Thu,October 12, 2017 05:41 PM

కశ్మీర్‌లో బ్యాంక్ లూటీ..

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు బ్యాంక్ చోరీకి పాల్పడ్డారు. అనంత్‌నాగ్ జిల్లాలోని మరహమ్ సంఘంలో ఉన్న బ్యాంక్‌లో లూటీ జరిపారు. బ్యాంక్ నుంచి సుమారు 5 లక్షల 39 వేల రూపాయాలను ఎత్తుకెళ్లారు.

492
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS