వారికి బ్రతికే హక్కు లేదు: రాష్ట్రపతి

Sun,April 21, 2019 01:22 PM

terrorists has no place in civilised society says President of India

ఢిల్లీ: శ్రీలంకలో జరిగిన భయంకరమైన వరుస బాంబు పేలుళ్ల ఘటనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి బుద్దిలేని చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అటువంటి వ్యక్తులకు నాగరిక సమాజంలో బ్రతికే హక్కు లేదన్నారు. ఈ విపత్తు సమయంలో శ్రీలంకకు అన్ని విధాలుగా అండగా ఉండనున్నట్లు రాష్ట్రపతి ప్రకటించారు.2937
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles