కేరళకు రూ.1.56 లక్షలు విరాళమిచ్చిన తెలుగు విద్యార్థిని

Wed,August 22, 2018 04:32 PM

Telugu student Sanskriti Donates 1.56 lacks to pm relief fund

న్యూఢిల్లీ: తెలుగు విద్యార్థిని తాను పొదుపు చేసుకున్న డబ్బులను కేరళ బాధితులకు విరాళమిచ్చి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. లాన్సర్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సంస్కృతి తన పుట్టినరోజుకు వచ్చిన నగదు, పొదుపు సొమ్ము రూ.1.56 లక్షలు పీఎం సహాయ నిధికి విరాళంగా అందజేసింది.

1012
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles