స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తెలంగాణకు అవార్డుల పంట

Wed,May 16, 2018 07:47 PM

Telangana gets two awards in Swachh Survekshan 2018

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో తెలంగాణను రెండు అవార్డులు వరించాయి. ఘనవ్యర్థాల నిర్వహణలో రాష్ర్టాల రాజధానుల జాబితాలో హైదరాబాద్‌కు తొలిస్థానం లభించింది. లక్షకు పైగా జనాభాగల పట్టణాల జాబితాలో ఉత్తమ పట్టణంగా సిద్ధిపేటకు అగ్రస్థానం దక్కింది. ఇక.. పరిశుభ్రమైన నగరాల జాబితాలో ఇండోర్‌కు మొదటి స్థానం రాగా.. భోపాల్‌కు రెండో స్థానం.. చండీగఢ్‌కు మూడో స్థానం లభించింది. 10 లక్షలకు పైగా జనాభా నగరాల జాబితాలో ఉత్తమ నగరంగా విజయవాడ ఎంపికైంది.

1424
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles