దీక్ష విరమించిన సీఎం రమేశ్

Sat,June 30, 2018 03:19 PM

TDP MP CM Ramesh breaks his fast after CM Chandrababu Naidu met him in Kadapa

కడప: ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ నిరాహార దీక్షను విరమించారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటూ ఆయన గత 10 రోజలు దీక్ష చేస్తున్నారు. ఇశాళ ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయడు.. నిమ్మరసం అందించి దీక్షను విరమింప చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం.. ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రమేశ్ డిమాండ్ చేస్తున్నారు.

1384
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles