ఎన్డీఎంసీ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్

Fri,September 7, 2018 06:01 PM

Tax inspector arrested by cbi today

న్యూఢిల్లీ : లంచం తీసుకున్న ఎన్డీఎంసీ (న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్)ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. పెండింగ్‌లో ఉన్న ఆస్థి పన్నును సెటిల్‌మెంట్ చేసేందుకు రూ.50వేలు లంచం తీసుకున్న ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ రాజీవ్ చండోక్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు అధికారులను కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది.

525
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles