హనుమాన్ జయంతి సందర్భంగా 3751 కిలోల లడ్డు తయారీ.. వీడియో

Sat,March 31, 2018 08:21 PM

Surat temple offers 3751 Kg laddoo on Hanuman Jayanti

సూరత్: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని 3751 కిలోల లడ్డును తయారు చేశారు సూరత్‌లోని ఓ టెంపుల్ నిర్వాహకులు. హనుమాన్ జయంతి రోజున భక్తులకు ప్రసాదంగా పంచి పెట్టడం కోసం ఈ లడ్డను తయారు చేశారు. సూరత్‌లోని పాల్ ఏరియాలో ఉన్న అటల్ ఆశ్రమ్ నిర్వాహకులు ఈ లడ్డును తయారు చేశారు. హనుమాన్‌ను దర్శించుకోవడానికి అటల్ ఆశ్రమ్‌కు వచ్చిన భక్తులకు నిర్వాహకులు లడ్డూను ప్రసాదంగా అందజేశారు.

1328
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles