గురుదాస్‌పూర్‌ నుంచి సన్నీ డియోల్‌ పోటీ

Tue,April 23, 2019 08:54 PM

Sunny Deol to contest from Gurdaspur

ఢిల్లీ: పంజాబ్‌, ఛండీగడ్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మంగళవారం రాత్రి విడుదల చేసింది. గురుదాస్‌పూర్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సన్నీ డియోల్‌ పోటీ చేయనున్నారు. అలాగే హోషియాపూర్‌(ఎస్సీ) నుంచి సోమ్‌ ప్రకాశ్‌, చండీగఢ్‌ నుంచి కిరణ్‌ ఖేర్‌ బరిలో దిగనున్నారని బీజేపీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ పేర్కొంది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, పియూష్‌ గోయల్‌ సమక్షంలో సన్నీ బీజేపీ కండువా కప్పుకున్నారు.

513
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles