రాష్ట్రపతికి నూతన ఎంపీల జాబితా అందజేత

Sat,May 25, 2019 01:53 PM

Sunil Arora submits the list of winners of Lok Sabha Elections 2019

ఢిల్లీ: 16వ లోక్‌సభ రైద్దెంది. కేంద్ర మంత్రివర్గం సూచన మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సభను రద్దుచేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా నేడు రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన ఎంపీల జాబితాను సునీల్‌ అరోరా... రాష్ట్రపతికి అందజేశారు.748
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles