స్వాతంత్ర సమరయోధుడు జిబన్‌గంగూలీ కన్నుమూత

Thu,June 9, 2016 09:38 PM

Sudhansu Jiban Ganguly passes away


కోల్‌కతా: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సుధాన్షు జిబన్ గంగూలీ (99)ఇవాళ కన్నుమూశారు. సుధాన్షు జిబన్ గంగూలీ గుండె పోటుతో కన్నుమూశారని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. జిబన్ గంగూలీ పశ్చిమబెంగాల్ మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రఫుల్లా చంద్రకుమార్ ఘోష్‌తో కలిసి స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ కోసం పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టేట్ అడ్వైజరీ కమిటీకి ఆయన ఛైర్మన్‌గా వ్యవహరించారు.

1247
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS