మాజీ ఎంపీ సుబ్రతా బోస్ కన్నుమూత

Thu,January 21, 2016 04:39 PM

Subrata Bose no more

కోల్‌కటా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ సోదరుడి కుమారుడు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేత, మాజీ ఎంపీ సుబ్రతా బోస్ ఇకలేరు. కోల్‌కటాలోని తన నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఫిబ్రవరి 25, 1932లో జన్మించారు. సుబ్రతాకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2004లో ఆయన బరాసత్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికై 14వ లోక్‌సభలో అడుగు పెట్టారు. 2001 నుంచి 2004 వరకు పశ్చిమ బెంగాల్ లోని శ్యామ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు.

1283
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS