సోమ‌నాథ్ ఆల‌యాన్ని చుట్టేసిన ఈదురుగాలులు.. వీడియో

Wed,June 12, 2019 05:03 PM

Strong winds and dust hit the Somnath temple in Gir Somnath district ahead of the landfall of Cyclone Vayu

హైద‌రాబాద్‌: గుజ‌రాత్‌లోని సోమ‌నాథ్ ఆల‌యాన్ని ఈదురుగాలులు చుట్టేశాయి. ఆరేబియా స‌ముద్రంలో పుట్టిన వాయు తుఫాన్‌.. గుజ‌రాత్ తీరం దిశ‌గా వెళ్తోంది. దీంతో ఇవాళ గిర్ జిల్లాలో ఉన్న‌ జ్యోతిర్లింగ క్షేత్రం సోమ‌నాథ్ ఆల‌యాన్ని బ‌ల‌మైన గాలులు తాకాయి. ఆ ఈదురుగాలుల తాకిడికి భారీ ఎత్తున దుమ్ము చెల‌రేగింది. ఆల‌య ప‌రిస‌రాల‌న్నీ ధూళితో నిండుకుపోయాయి. ప్ర‌స్తుతం గుజ‌రాత్ తీరం వెంట గంట‌కు 155 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.2831
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles