నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Mon,September 24, 2018 05:06 PM

ముంబయి: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. 536 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 36,305 వద్ద ముగిసింది. 176 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 1,967 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 72.59 వద్ద కొనసాగుతోంది. బులియన్ మార్కెట్లో బంగారం ధర ఈ విధంగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ31294.1.లుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29260లుగా ఉంది.

569
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles