వన్ స్టేట్, వన్ ఓటు కోసం పట్టు

Sat,October 1, 2016 03:58 PM

states demand BCCI for implementation of the Supreme Court order for One state one vote

హైదరాబాద్: ది బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఫర్ ఇండియా (బీసీసీఐ)లో వన్ స్టేట్ వన్ ఓటు కోసం రాష్ర్టాలు పట్టుపడుతున్నాయి. ఈమేరకు మేఘాలయా, సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం రాష్ర్టాలు డిమాండ్ చేస్తున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు మేరకు దీనిని అమలు చేయాలని కోరుతున్నాయి.

1653
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles