శ్రీనగర్‌లో తొలకరి మంచు కనువిందు..వీడియో

Thu,November 7, 2019 05:34 PM


జమ్మూకశ్మీర్‌: శ్రీనగర్‌లో శీతాకాలపు తొలకరి మంచు కురుస్తోంది. ఇండ్లు, చెట్లు, పరిసర ప్రాంతాల్లో మంచు కురుస్తుండటంతో శ్రీనగర్‌ అంతా మంచుమయమైపోయింది. మంచు కప్పివేయబడిన దృశ్యాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో శ్రీనగర్‌లో తక్కువగా -0.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవగా..గత రాత్రి 5.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మంచు వర్షంతో గురేజ్‌, మచిల్‌, కెరన్‌, టాంగ్‌ధర్‌ మార్గాలను మూసివేసినట్లు ట్రాఫిక్‌ విభాగం అధికారి ఒకరు తెలిపారు.1976
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles