అత్యవసరంగా ల్యాండైన స్పైస్‌జెట్

Wed,July 4, 2018 01:44 PM

SpiceJet aircraft makes emergency landing in Ahmedabad

అహ్మదాబాద్: ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం అహ్మాదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానం గాలిలో ఎగురుతున్న‌ సమయంలో లో-క్యాబిన్ ప్రెజ‌ర్‌ ఏర్పడింది. దీంతో ఆ విమానాన్ని మార్గమధ్యలోనే దించేశారు. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 100 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

1011
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles