అయిదుగుర్ని ఢీకొన్న కారు - వీడియో

Tue,April 18, 2017 02:42 PM

Speeding car loses control in Pune, 3 year old girl killed

పుణె : మ‌హారాష్ట్ర‌లో రోడ్డుపై విషాదం జ‌రిగింది. ఓ కుటుంబాన్ని కారు ఢీకొన‌డంతో చిన్నారి మృతిచెందింది. ఈ ఘ‌ట‌న పుణెలోని బ‌నీర్ రోడ్డుపై జ‌రిగింది. రోడ్డు దాటేందుకు ఓ కుటుంబంలోని అయిదుగురు వ్య‌క్తులు రోడ్డు మ‌ధ్య‌లో క్రాసింగ్ ద‌గ్గ‌ర ఆగారు. అయితే అదే స‌మ‌యంలో ఓ కారు వ‌చ్చి ఆ కుటుంబాన్ని ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో మూడేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ ప్ర‌మాదం సోమవారం మ‌ధ్యహ్నాం 2.40 నిమిషాల‌కు జ‌రిగింది. పుణెలోని ఓ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీలో ప‌నిచేస్తున్న‌ మ‌హిళ ఆ కారును డ్రైవ్ చేస్తున్న‌ది. సీసీటీవీకి ఆ యాక్సిడెంట్ దృశ్యాలు చిక్కాయి.

779
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles