వీడియో: వారణాసిలో స్పెషల్ గంగా హారతి

Mon,January 1, 2018 10:14 AM

Special Ganga aarti performed in Varanasi on the first day of 2018

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కొత్త సంవత్సరం సందర్భంగా మొదటి రోజు తెల్లవారుజామున స్పెషల్ గంగా హారతి నిర్వహించారు. ఈ హారతికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
1210
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles