ఆలయ వేడుకల్లో నృత్యం చేసిన మంత్రి..వీడియో వైరల్

Mon,November 5, 2018 02:45 PM

SP Velumani dances during a temple festival goes viral

తమిళనాడు: కోయంబత్తూరు కైకోలపాలయంలోని ఆలయంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా తమిళనాడు పురపాలక, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి సాంప్రదాయ నృత్యం చేశారు. మంత్రి ఎస్పీ వేలుమణితోపాటు పలువురు నేతలు కూడా నృత్యం చేశారు. మంత్రి ఎస్పీ వేలుమణి ఆలయ ఉత్సవాల్లో పాల్గొని డ్యాన్స్ చేసిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.
2384
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS