తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి విగ్రహావిష్కరణ

Sun,December 16, 2018 07:45 PM

Sonia gandhi Unveils Karunanidhi statue

చెన్నై: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం కరుణానిధి విగ్రహాన్ని యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ఆవిష్కరించారు. సోనియా గాంధీ అనంతరం మెరీనా బీచ్ లోని కరుణానిధి మెమోరియల్ వద్ద నివాళులర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేరళ సీఎం పినరయి విజయన్, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.1118
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles