సోనియా, రాహుల్‌కు కోర్టులో చుక్కెదురు

Mon,September 10, 2018 05:37 PM

Sonia Gandhi, son Rahuls request in tax case rejected by Delhi High Court

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలకు.. ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆదాయపన్ను కేసును పునర్ విచారించడాన్ని నిలిపివేయాలని చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది. 2011-12 సంవత్సరంలో రాహుల్, సోనియా గాంధీల ఆదాయం పన్ను కేసులో విచారణ జరుగుతున్నది. రిట్ పిటీషన్లను విఫలమైనట్లు జడ్జిలు తెలిపారు. మరో కాంగ్రెస్ నేత ఆస్కార్ ఫెర్నాండేజ్ అభర్థనను తోసిపుచ్చినట్లు కోర్టు పేర్కొన్నది. సోనియా తరహాలోనే ఫెర్నాండేజ్ కూడా ఆదాయపన్ను కేసును ఎదుర్కొంటున్నారు.

1439
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles