నెహ్రు సేవలను దేశం మరిచిపోదు : మోదీ

Mon,May 27, 2019 09:31 AM

Sonia Gandhi and Rahul Gandhi pay tribute to first PM of India

హైదరాబాద్ : భారతదేశ మొట్టమొదటి ప్రధాని స్వర్గీయ పండిట్ జవహర్ లాల్ నెహ్రు 55వ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. నెహ్రు సేవలను ఈ దేశం ఎప్పటికీ మరిచిపోదు అని మోదీ ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప రాష్ట్రపతి హామీద్ అన్సారీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. శాంతివనంలోని నెహ్రు సమాధిని వారు సందర్శించి అక్కడ పుష్పగుచ్ఛాలు ఉంచి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.
1253
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles