నేడు జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి

Mon,May 27, 2019 08:11 AM

Sonia Gandhi and Congress President Rahul Gandhi pay tribute to nehru

న్యూఢిల్లీ: ఇవాళ భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి. ఈసందర్భంగా ఢిల్లీలోని శాంతివనంలో నెహ్రూకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ నివాళులర్పించారు. నెహ్రూ సమాధి వద్ద మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు.

1146
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles