కుటుంబంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అల్లుడు

Mon,October 22, 2018 08:10 AM

son in law born his father in law family and Suicide in odisha state Jagatsinghpur district

ఒడిశా: రాష్ట్రంలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లా ఘనాపాటిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భార్య, అత్త, మామపై ఇంటి అల్లుడు పెట్రోలు పోసి నిప్పంటించాడు. మంటలు అంటుకోగానే అదే మంటల్లో పడి అల్లుడు కూడా మృతి చెందాడు. కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

759
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles