కోటి డెబ్బై లక్షల విలువ చేసే పాము విషం స్వాధీనం

Wed,October 24, 2018 04:21 PM

snake poison seize worth Rs 1 Crore 70 Lakh from Mandwa Jetty area

ముంబై : మహారాష్ట్రలోని మంద్వా జెట్టీ ఏరియాలో నిన్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పాము విషం కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. రూ. కోటి డెబ్బై లక్షల విలువ చేసే పాము విషాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

1719
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles