సురేంద్రసింగ్ అంతిమయాత్రలో స్మృతి ఇరానీ..వీడియో

Sun,May 26, 2019 04:24 PM

Smriti Irani lends a shoulder to mortal remains of Surendra Singh


అమేథీ: బరౌలియా గ్రామ మాజీ సర్పంచ్, బీజేపీ కార్యకర్త సురేంద్రసింగ్ అంతిమయాత్రలో అమేథీ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికైన బీజేపీ నేత స్మృతి ఇరానీ పాల్గొన్నారు. సురేంద్ర సింగ్ భౌతికకాయాన్ని స్మృతి ఇరానీ స్వయంగా తన భుజాలపై మోశారు. భారత్ మాతా కీ జై..సురేంద్రసింగ్ అమర్ రహే అంటూ గ్రామస్థులు, బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. నిన్న రాత్రి దుండగుల కాల్పుల్లో సురేంద్రసింగ్ చనిపోగా..పోలీసులు ఇప్పటికే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.3887
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles