రేణుకాజీ బహుళార్ద సాధక ప్రాజెక్టుపై ఆరు రాష్ర్టాల ఒప్పందం

Fri,January 11, 2019 12:29 PM

Six States sign agreement for Renukaji Multipurpose Dam Project

న్యూఢిల్లీ: రేణుకాజీ బహుళార్ధ సాధక ప్రాజెక్టుపై కేంద్రప్రభుత్వంతో ఆరు రాష్ర్టాలు నేడు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ర్టాల ముఖ్యమంత్రులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా సాగు, త్రాగునీటి అవసరాల కోసం యమునా దాని ఉప నదులపై మూడు స్టోరేజీ నిర్మాణాలను చేపట్టనున్నారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది.1208
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles