Telangana Intermediate 1st & 2nd Year Results 2019

11 మందిలో ఆరుగురు ఉరి వ‌ల్ల చ‌నిపోయారు..

Mon,July 2, 2018 12:10 PM

Six of 11 died due to hanging, says post mortem report

న్యూఢిల్లీ: ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఢిల్లీలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే అందులో ఆరు మంది ఉరి వల్ల మరణించినట్లు ఇవాళ పోస్టు మార్టమ్ స్పష్టం చేసింది. అటాప్సీ పరీక్షల అనంతరం పోలీసులు ఈ వాస్తవాన్ని వెల్లడించారు. అయితే కుటుంబంలోని 11 మంది ఒకేసారి మరణించడానికి గత కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. అది సామూహిక ఆత్మహత్య లేక సామూహిక హత్య అన్నది ఇంకా తేలాల్సి ఉంది. భాటియా ఫ్యామిలీ ఇంట్లో దొరికిన ఓ లేఖ మాత్రం ఆ మరణాలకు తాంత్రిక కోణాన్ని జోడిస్తోంది. ఇవాళ సాయంత్రం మృతదేహాలకు దహన సంస్కారాలు చేయనున్నారు.

4513
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles