120 ఏటీఎం కార్డులు సీజ్..ఆరుగురు అరెస్ట్Mon,August 21, 2017 09:38 PM

six members arrested in bank fraud case


బీహార్: పలు బ్యాంకుల ఏటీఎం కార్డులతో అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు ముఠా సభ్యుల నుంచి వివిధ బ్యాంకులకు సంబంధించిన 120 ఏటీఎం కార్డులతోపాటు నగదును పోలీసులు సీజ్ చేశారు. నిందితులు 250 బ్యాంక్ ఖాతాలను సేకరించి..సుమారు 20 కోట్ల లావాదేవీలు జరిపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్రమ లావాదేవీలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల్లో ముగ్గురు ఒడిశా, ఒకరు కోల్‌కతా, ఇద్దరు బీహార్‌కు చెందినవారున్నారు.


646
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS