పేలిన గ్యాస్ ట్యాంకర్ : ఆరుగురు మృతి

Wed,September 12, 2018 12:10 PM

Six dead in gas tanker blast at factory in Uttar Pradesh Bijnor

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఓ ప్రయివేటు పెట్రోల్ కెమికల్ ఫ్యాక్టరీలోని గ్యాస్ ట్యాంకర్ పేలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మీథేన్ గ్యాస్ ట్యాంకును రిపేర్ చేస్తుండగా పేలుడు సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు ఆచూకీ లభించలేదు. గతేడాది నవంబర్‌లో రాయ్‌బరేలి జిల్లాలోని ఎన్టీపీసీలో బాయిలర్ పేలడంతో 29 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

490
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles