చారిత్రక రైల్వే ట్రాక్‌పై విరిగిపడ్డ కొండచరియలు..వీడియో

Mon,September 10, 2018 05:15 PM

Simla-kalka heritage railway track blocked after landslide

సిమ్లా: హిల్‌స్టేషన్ హిమాచల్‌ప్రదేశ్‌లో తరచుగా కొండచరియలు విరిగిపడుతుంటాయనే విషయం తెలిసిందే. అయితే తాజాగా సిమ్లాలో మరోసారి కొండచరియలు కుప్పకూలాయి. సిమ్లా-కల్క చారిత్రక రైల్వే ట్రాక్‌పై కొండచరియలు పడ్డాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. అధికారులు పునరుద్ధరణ చర్యలు కొనసాగిస్తునారు.


1259
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles