నేరారోపణలున్న ఎంపీ, ఎమ్మెల్యేల అనర్హతపై నేడు సుప్రీం తీర్పు

Tue,September 25, 2018 09:12 AM

Should netas facing criminal cases contest elections Supreme Court to decide

న్యూఢిల్లీ: క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయా కేసుల్లో దోషులుగా తేలకముందే.. వారిని అనర్హులుగా ప్రకటించాలా? లేదా? అన్న అంశంపై ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ తీర్పును వెల్లడించనుంది. దీంతోపాటు క్రిమినల్ కేసులున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు కోర్టుల్లో న్యాయవాదులుగా పనిచేయవచ్చా? లేదా? అన్న అంశాన్నీ నిర్ణయిస్తుంది. ప్రస్తుత చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై మాత్రమే అనర్హత వేటు పడుతుంది.

600
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles