ఎన్డీఏ నేతలకు అమిత్ షా విందు

Tue,May 21, 2019 08:02 PM

ShivSena chief and Bihar chief minister attended Amit Shah dinner at Hotel Ashoka

ఢిల్లీ: ఎన్డీఏ కూటమి నేతలకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని హోటల్ అశోకాలో ఈ విందు కార్యక్రమం జరుగుతుంది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విందుకు హాజరయ్యారు. అంతకుక్రితం బీజేపీ కార్యాలయంలో ఎన్డీఏ పక్ష నేతల భేటీ జరిగింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, బీజేపీ కీలక నేతలు భేటీకి హాజరయ్యారు.


816
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles