నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Mon,October 8, 2018 09:45 AM

Sensex Nifty Share Market Stock Market

ముంబయి: ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కాగానే స్టాక్ మార్కెట్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి. 300 పాయింట్లకు పైగా నష్టంతో సెన్సెక్స్, 80 పాయింట్లకు పైగా నష్టంతో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు నష్టపోయి 73.90 వద్ద ట్రేడవుతోంది. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,630గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,140గా ఉంది.

705
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles